Sunday, May 24, 2015

Bharath Motor Driving School/ భారత్ మోటార్ డ్రైవింగ్ స్కూల్

 భారత్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ 1986 లో ప్రారంభించబడి కస్టమర్ల నమ్మకాన్ని పొంది నేడు నగరంలోనే ఎక్కువ బ్రాంచిలు ఉన్న ఏకైక డ్రైవింగ్ స్కూల్ గా పేరుపొందినది. ఆర్. టి . ఎ గుర్తింపు పొంది వారి ప్రమాణాల మేరకు వాహనాలను నేర్చుకోవడానికి సులభంగా ఉంటాయి. తగినంత మంది నిపుణులైన ఇన్స్ట్రక్టర్లతో, మంచి కండిషన్లో ఉన్న వాహనాలతో డ్రైవింగ్ నేర్పించబడును. అంతేకాకుండా బేసిక్ మెకానికల్ రిపేర్ల గురించి కూడా అవగాహన కల్పించబడును. మాదగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చేవారికి "16 రోజుల శిక్షణ అనంతరం మీరు మీకారును నమ్మకంగా నడపగలరని" అని 30 సంవత్సరాల అనుభవంగల మేము సగర్వంగా హామీ ఇస్తున్నాము. మరిన్ని వివరాలకు క్రింది చిరునామాకు విచ్చేయండి .

Bharat Motor Driving School,
4-92/8, Beside post Office, 
Chandanagar,
Hyderabad, 
Telangana 500050.
Phone No.: 098491 81340